Saturday, October 5, 2013
చూస్తూండగానే ..రాజకీయ వ్యవస్థ పతనమైంది.విద్యా వ్యవస్థ పతనమైంది .కుటుంబ వ్యవస్థ పతనమైంది .ప్రజల బ్రతుకులన్నీ వేలంపాటకు తయారయ్యాఇ.దొచుకోవటం..ఆ దోచుకున్న దాన్నిదాచుకోవటమే..నాయకుల.పరమార్ధమైంది .కొన్నాళ్ళ క్రితం అవినీతి రహస్యం గా జరిగేది.లంచాలు తెరచాటు భాగొతం. ఇప్ప్దంతా పబ్లిక్గానే జరుగుతున్నాఇ .బాగా ప్రజల సొమ్ము తిని బలిసిన రాబందులని రాళ్ళతో కొట్టి ..చంపాల్సిన జనం ...తిననివా డెవడు అని వేదాంతన్ని మాట్లాదుతున్నారు .
పగలు పతివ్రతల వేషాలు ..రాత్రి వేశ్యా వేషాలు .
గజదొంగలకు అభిమాన సంఘాలు వెలిశాఇ.వాళ్ళ విగ్రహాలకు పాలాభిషేకాలు జరుగుతున్నాఇ.పల్లెటూర్ల నిండా ..తాగుబొతులందరూ కూచోని..తాగని వాళ్ళని చెతగానివాళ్ళుగా చూస్తున్నారు .అవినీతిపరులంత ఒక్కటై నెతిమంతులని వెక్కిరిస్తున్నారు .వేశ్యలు కాపురాలు చెసుకుంటున్న అమాయక స్త్రీలకు ..వ్యభిచారం గొప్పతనాన్ని వివరిస్తున్నారు
చూస్తుండగానే ..జీవితం ..పొద్దు వాటారిపోతూంది
ఓ..దేవుడా ..రక్షించు నాదేశాన్ని.....నా రేపటి తరాన్ని

ఎదుటివాదు నవ్వుతూ ఉంటే మీకు ఎడుపొస్తుందా?ఎదుటివాడు సుఖంగా ఉంటె చూసి సహించ లెకపొతున్నారా? ఎంత సంపాఇంచినా ఇంకా ఇంకా సంపాఇంచాలనిపిస్తుందా?స్నెహితుల ని జంతువులలా ..జంతువులని స్నెహితులలా చూడాలనిపిస్తున్నదా?లొకం లొ ఉన్న స్త్రీలందరినీ అనుభవించాలనిపిస్తున్నాదా? మీలొ ఉన్న సాడిస్ట్ ని చూసి మీరే సభాష్ అనుకుంటున్నారా.. .ఎదుటివాళ్లని ఎంత హింసిస్తే మీకు అంత ఆనందం లభిస్తున్నదా .అయితె మీరు జర్నలిజం లొ జెరితే గొప్ప జర్నలిస్ట్ కాగలరు.సినిమాలలొ జెరితే గొప్ప డైరెక్టర్ కాగలరు. రాజకీయాలలొ జెరితే గొప్ప నాయకుడు కాగలరు
మీకు..తెలుసా..
కత్తి కి ఎంత ఆత్మ గవురవమో..తనను అగవురపరచిన వాడిమీద .. తన అస్థిత్వాన్ని ..ప్రశ్నించినవాడిమీద ఎంత కసిగా దాడి చెస్తుందో?
తనను కాలితో .తొక్కినవాడిమీద ఎంత కసిగా రియాక్ట్ అవుతుందో?
తెలుగు వాళ్ళు ..హిందువులు ..కత్తుల్లా బ్రతకాలి..దిక్కుమాలిన నాయకుల ..కాలి చెప్పుల్లా కాదు . ఆత్మ గవురవం లేనివాడు..తనని తాను ప్రేమించుకోనివాడు..తనను తాను తెలుసుకోనివాడు ..తనకితానే..బరువు కాక ఈ సమాజానికి కూడా బరువుగా మారతాడు .

తెలంగాణా ..సొమ్ముకొట్లు..కోట్లు..కోట్లు ..తిని..మేసి..తిన్నది అరిగించుకోలేక ఆపసోపాలుపదుతున్న.. అజీర్తిరోగంతో బాధపడుతున్న.. ఓ వీధికుక్క .. జూబ్లీహిల్స్ ని సగం మేసెసిన ..ఓ రాజకీయ బ్రొకర్..కొత్తగా ఎదో మొరుగుతున్నాట్ట .
ఆభాష అర్ధం గావాలంటే వినే వాళ్ళందరూ కుక్కాలు కావాల్సిందే ..
లేదంటే ..అతగాడన్నా మనిషి కావాలి
ఆభాష అర్ధం గావాలంటే వినే వాళ్ళందరూ కుక్కాలు కావాల్సిందే ..
లేదంటే ..అతగాడన్నా మనిషి కావాలి
నన్ను నాశనం చేయటానికి ..వాడుపయొగించే ఆయుధం మతమే అయినప్పుడు..వాడినుంచి..రక్షించుకోవటానికైనా ..నేను నా మతాన్ని రక్షించుకోవాలి.వాడు పిచ్చివాడిలా నామీద రాళ్ళు విసురుతున్నప్పుడు ...నేను రాళ్ళు విసరకపొతే నేను జాతి ద్రొహినవుతాను .నా..మతం వాళ్ళందరినీ నాశనానికి పురిగొల్పిన వాడినవుతాను .మతోన్మాదుల మధ్య కూచోని ..నేను శాంతి వచనాలు చెప్పటం..నన్ను నేను కత్తులకు బలిపెట్టుకోవటమే.నేను శాంతికాముకుణ్ణి .అవునా కాదా .అనేది అవతలివాళ్ళ ప్రవర్తనమీద ఆధారపడిఉంటుంది.నా మతాన్ని నేను గవుర వించుకోవటమే ..నిజమైన సెక్యూలరిజం .
తనని తాను గవురవించుకోవటం తెలీని వాడు ..ఎదుటివాడ్ని ఎలా గవురవిస్తాడు?
రాతి యుగాలనాటి పుస్తకాలు ..సూక్తుల్ని ..అగ్ని 5 ..రోజుల్లో కూడా నమ్మితే మిగిలేది ..మనకు బూడిదే ..ఆ బూడిద కూడా మనదే ..మన వాళ్ళదే
తనని తాను గవురవించుకోవటం తెలీని వాడు ..ఎదుటివాడ్ని ఎలా గవురవిస్తాడు?
రాతి యుగాలనాటి పుస్తకాలు ..సూక్తుల్ని ..అగ్ని 5 ..రోజుల్లో కూడా నమ్మితే మిగిలేది ..మనకు బూడిదే ..ఆ బూడిద కూడా మనదే ..మన వాళ్ళదే
7 Great Quotations ...
.
1: If you born poor, its not your
mistake,
But if you die poor, its your
mistake….......!!
.
2: Born with personality is an
accident,
But dying in a personality is an
achievement..!
.
3: Your birth may be normal,
But your death should be
History..!
.
4: Follow none,
But learn from everyone..!
.
5: Practice like a devil,
And play like a angel..!
.
6: Do or Die is an old concept,
Do it before die is a new
concept..!
,
7: Like all, trust few..!
.
1: If you born poor, its not your
mistake,
But if you die poor, its your
mistake….......!!
.
2: Born with personality is an
accident,
But dying in a personality is an
achievement..!
.
3: Your birth may be normal,
But your death should be
History..!
.
4: Follow none,
But learn from everyone..!
.
5: Practice like a devil,
And play like a angel..!
.
6: Do or Die is an old concept,
Do it before die is a new
concept..!
,
7: Like all, trust few..!
శవానికి ..చక్కిలి గింతలు పెట్టి ..శవాలు కూడా నవ్వుతాయి ..ఏమి..శవాలు ఎందుకు నవ్వకూడదు.అని ప్రశ్నిస్తూ. అసలు శవాల చేత కూడా..మాట్లాడించటమే ..రాజకీయం
శవాలు నవ్వాయి ..అందమైన శవం ఏడుపు..అని ..ప్రచారం చేయటం ..జర్నలిజం
శవాలు ఏడ్చాయి ..అనే ..కథతో సినిమాతీయటం సినిమాఇజం
....... రాష్త్రం తగలబడిపోతున్నా .....ప్రజలని ....మరోసారి మోసం చేసేందుకు ..నిరాహారదీక్షలంటం...ప్రజలని మోసం చెసేందుకు ....వెయ్యోసారి ..ప్రయత్నించటం..వెలయాలిజం.
తమని అమ్మేసే వాళ్ళనే ప్రజలు నమ్మటం వల్లే ....భారతదేశం...బానిస దేశం అయ్యింది. అమ్మేసే వాల్లనే నమ్మటానికే పుట్టిన విచిత్రమైన జాతి ..భారత జాతి .
లేకపొతే ..దొంగలు ..వేదాంతాన్ని బోధిస్తుంటే ...జనం.. దొంగలకోసం..ఉద్యమాలు చేస్తుంటారు...తమ శవాలకు తామే అందంగా అలంకారాలు చేసుకుంటుంటారు ..ఉద్యమాల పేరుతో ..తమ శవాలకు తామే చితులు పేర్చుకుంటుంటారు.

Subscribe to:
Posts (Atom)